Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నంద్యాల

నవంబర్ 1న ఉచిత ముస్లిం సామూహిక వివాహాలు: వధువుకు ₹50,000 బహుమతి – నశ్యం అబ్దుల్ ఖుద్దూస్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
నవంబర్ 1న ఉచిత ముస్లిం సామూహిక వివాహాలు: వధువుకు ₹50,000 బహుమతి – నశ్యం అబ్దుల్ ఖుద్దూస్

వార్త ముఖ్యాంశాలు

  • నంద్యాల అంజుమన్ సంస్థ ఆధ్వర్యంలో నవంబర్ 1న పేద ముస్లిం యువతులకు ఉచిత సామూహిక వివాహాలు నిర్వహించనున్నట్లు సంస్థ అధ్యక్షుడు నశ్యం అబ్దుల్ ఖుద్దూస్ తెలిపారు.
  • అర్హులైన వధువరులు తమ ఆధార్, ఫోటోలు, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్‌లతో అక్టోబర్ 25 లోపు అంజుమన్ ఆఫీసులో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
  • వివాహం రోజు నిఖా ఖర్చులు భరించడంతో పాటు వధువుకు ₹50,000 నగదు చెక్కును బహుకరించనున్నట్లు ఆయన వెల్లడించారు.

నంద్యాల అంజుమన్ సంస్థ ఆధ్వర్యంలో నవంబర్ 1న పేద ముస్లిం యువతులకు ఉచిత సామూహిక వివాహాలు నిర్వహించనున్నట్లు సంస్థ అధ్యక్షుడు నశ్యం అబ్దుల్ ఖుద్దూస్ తెలిపారు. అర్హులైన వధువరులు తమ ఆధార్, ఫోటోలు, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్‌లతో అక్టోబర్ 25 లోపు అంజుమన్ ఆఫీసులో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివాహం రోజు నిఖా ఖర్చులు భరించడంతో పాటు వధువుకు ₹50,000 నగదు చెక్కును బహుకరించనున్నట్లు ఆయన వెల్లడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *