వార్త ముఖ్యాంశాలు
- నరసరావుపేటలో ఆడ శిశువు కలకలం శ్రీ కేర్ ఆసుపత్రి వెనుక ఖాళీ ప్రదేశంలో ఆడ శిశువు గుర్తింపు 2–3 రోజుల వయసున్న శిశువును ఆసుపత్రికి తరలించిన సిబ్బంది వైద్యుల పర్యవేక్షణలో కొనసాగుతున్న చికిత్స కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు తల్లిదండ్రుల సమాచారం కోసం 94407…
నరసరావుపేటలో ఆడ శిశువు కలకలం
శ్రీ కేర్ ఆసుపత్రి వెనుక ఖాళీ ప్రదేశంలో ఆడ శిశువు గుర్తింపు
2–3 రోజుల వయసున్న శిశువును ఆసుపత్రికి తరలించిన సిబ్బంది
వైద్యుల పర్యవేక్షణలో కొనసాగుతున్న చికిత్స
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
తల్లిదండ్రుల సమాచారం కోసం 94407 96244కు సంప్రదించాలని పోలీసుల విజ్ఞప్తి