Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నంద్యాల

నమో వనం పథకం కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో స్థల పరిశీలన చేసిన జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
నమో వనం పథకం కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో స్థల పరిశీలన చేసిన జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్

వార్త ముఖ్యాంశాలు

  • నంద్యాల: నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నమో వనం (NAMO VANAM) పథకం అమలుకు ప్రతిపాదించిన స్థలాన్ని జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ పరిశీలించారు.
  • జాయింట్ కలెక్టర్ DFO మల్లీశ్వరి, RDO విశ్వనాథం, urban తహసీల్దార్ శ్రీనివాసులు తో కలిసి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో నమో వనం పథకం కోసం గుర్తించిన స్థలాన్ని పరిశీలించారు.
  • పథకం అమలుకు అవసరమైన స్థల పరిస్థితులు, అందుబాటులో ఉన్న వనరులు, మొక్కల పెంపకం మరియు సంబంధిత ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.

నంద్యాల: నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నమో వనం (NAMO VANAM) పథకం అమలుకు ప్రతిపాదించిన స్థలాన్ని జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ DFO మల్లీశ్వరి, RDO విశ్వనాథం, urban తహసీల్దార్ శ్రీనివాసులు తో కలిసి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో నమో వనం పథకం కోసం గుర్తించిన స్థలాన్ని పరిశీలించారు. పథకం అమలుకు అవసరమైన స్థల పరిస్థితులు, అందుబాటులో ఉన్న వనరులు, మొక్కల పెంపకం మరియు సంబంధిత ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. నమో వనం పథకం ద్వారా పచ్చదనం పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం, ప్రజల్లో మొక్కల పెంపకంపై అవగాహన కల్పించడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *