Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

నడకతోనే గుండెకు ఆరోగ్యం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నడకతోనే గుండెకు ఆరోగ్యం

వార్త ముఖ్యాంశాలు

  • ప్రపంచ హృదయ దినోత్సవం పురస్కరించుకుని శ్రీకాళహస్తి పట్టణంలోని MGM హాస్పిటల్ వారు ఆదివారం 3 k రన్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి,మున్సిపల్ కమిషనర్ భవాని ప్రసాద్,పీడి మాస్టర్ కిషోర్,యువత పాల్గొనగా యం.జి.యం డైరెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ భావితరాలకు…

ప్రపంచ హృదయ దినోత్సవం పురస్కరించుకుని శ్రీకాళహస్తి పట్టణంలోని MGM హాస్పిటల్ వారు ఆదివారం 3 k రన్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి,మున్సిపల్ కమిషనర్ భవాని ప్రసాద్,పీడి మాస్టర్ కిషోర్,యువత పాల్గొనగా యం.జి.యం డైరెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ భావితరాలకు ఆరోగ్యం పట్ల అవగాహన కోసం ఈ రన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ గుండె యొక్క ప్రాముఖ్యత దాని రక్షణ కొరకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అవగాహన కల్పించడం కోసం ఈ 3 కె రన్ నిర్వహించడం జరుగుతున్నదని అన్నారు.గుండె పదిలంగా ఉండాలి అంటే ప్రతి ఒక్కరు రోజులు గంట అయిన నడవాల్సిన ఆవశ్యకత పై ప్రజలకు ఈ కార్యక్రమం ద్వారా తెలియ జేయడం జరిగింది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *