వార్త ముఖ్యాంశాలు
- నంద్యాల : ఉమ్మడి కర్నూలు జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 22, 23 తేదీల్లో నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో ప్రథమ రాయలసీమ జోనల్ స్థాయి తైక్వాండో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
- పోటీల పోస్టర్లను కర్నూలు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ రవి కృష్ణ, నిర్వాహక కార్యదర్శి రియాజ్ ఆవిష్కరించారు.
- క్రీడాకారులు పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటాలని డాక్టర్ రవి కృష్ణ కోరారు.
నంద్యాల : ఉమ్మడి కర్నూలు జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 22, 23 తేదీల్లో నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో ప్రథమ రాయలసీమ జోనల్ స్థాయి తైక్వాండో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
పోటీల పోస్టర్లను కర్నూలు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ రవి కృష్ణ, నిర్వాహక కార్యదర్శి రియాజ్ ఆవిష్కరించారు. క్రీడాకారులు పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటాలని డాక్టర్ రవి కృష్ణ కోరారు. 23వ తేదీ సాయంత్రం విజేతలకు బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.