Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

నందిగామలో మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నందిగామలో మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

వార్త ముఖ్యాంశాలు

  • ల్దిగామ పట్టణంలోని 16వ వార్డు నివాసి తమ్మిశెట్టి రాజు మరియు 15వ వార్డు నివాసి వేముల కాంచన ఇటీవల మృతిచెందిన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వారి కుటుంబాలనుపరామర్శించారు.
  • ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూటమి నేతలతో కలిసి మృతుల చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పిం చారు.
  • అనంతరం వారి పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు.

ల్దిగామ పట్టణంలోని 16వ వార్డు నివాసి తమ్మిశెట్టి రాజు మరియు 15వ వార్డు నివాసి వేముల కాంచన ఇటీవల మృతిచెందిన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వారి కుటుంబాలనుపరామర్శించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూటమి నేతలతో కలిసి మృతుల చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పిం చారు. అనంతరం వారి పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు.
తరువాత కుటుంబ సభ్యులను ఓదార్చి, సానుభూతి తెలియ జేసిన ఎమ్మెల్యే సౌమ్య, బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *