Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

నందలూరు పీహెచ్సీలో హోమియో వైద్య సేవలు.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
నందలూరు పీహెచ్సీలో హోమియో వైద్య సేవలు.

వార్త ముఖ్యాంశాలు

  • నందలూరు పీహెచ్సీలో హోమియో వైద్య సేవలు.
  • కడప జిల్లా నందలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి శుక్రవారం, శనివారం హోమియోపతి వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని డాక్టర్ శరత్ కమల్ తెలిపారు.
  • ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు డాక్టర్ బి.

నందలూరు పీహెచ్సీలో హోమియో వైద్య సేవలు.
కడప జిల్లా నందలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి శుక్రవారం, శనివారం హోమియోపతి వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని డాక్టర్ శరత్ కమల్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు డాక్టర్ బి. గురుకీర్తి వైద్య సేవలు అందించనున్నారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, హోమియోపతి మందులు వాడుతున్న వారు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *