Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

నందలూరు ఉరుస్ మహోత్సవమునకు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కు ఆహ్వాన పత్రిక

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నందలూరు ఉరుస్ మహోత్సవమునకు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కు ఆహ్వాన పత్రిక

వార్త ముఖ్యాంశాలు

  • ఈనెల 31-10-2025 శుక్రవారం జరిగే నందలూరు హజరత్ ఖ్వాజా సయ్యద్ షా మగ్దుమ్ ఉరుసు మహోత్సవముకు రాజంపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రమణకి మగ్దుమ్ షా దర్గా ఉరుస్ కమిటీ సభ్యులు దర్గా చిన్న గురువులయ్య సయ్యద్ హైదర్ హుసేని సాహెబ్ తో కలిసి…
  • ఈ కార్యక్రమంలో మాజీ వక్ఫ్ బోర్డ్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అమీర్, టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు మహబూబ్ బాషా టిడిపి పార్టీ ముస్లిం మైనార్టీ యువనాయకులు పఠాన్ మహర్ ఖాన్,వరల్డ్ హ్యూమన్ రైట్స్ సయ్యద్ జుల్ఫికర్, తదితరులు పాల్గొన్నారు.

ఈనెల 31-10-2025 శుక్రవారం జరిగే నందలూరు హజరత్ ఖ్వాజా సయ్యద్ షా మగ్దుమ్ ఉరుసు మహోత్సవముకు రాజంపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రమణకి మగ్దుమ్ షా దర్గా ఉరుస్ కమిటీ సభ్యులు దర్గా చిన్న గురువులయ్య సయ్యద్ హైదర్ హుసేని సాహెబ్ తో కలిసి ఆహ్వాన పత్రిక అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో మాజీ వక్ఫ్ బోర్డ్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అమీర్, టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు మహబూబ్ బాషా టిడిపి పార్టీ ముస్లిం మైనార్టీ యువనాయకులు పఠాన్ మహర్ ఖాన్,వరల్డ్ హ్యూమన్ రైట్స్ సయ్యద్ జుల్ఫికర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *