Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

దేశాయ్ బీడీ కంపెనీలో నయా దందా

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని చాత గ్రామం లో గల దేశాయ్ బీడీ ఆఫీస్ లో కిరాణా దందా నడపడం జరుగుతుంది కుర్ కురే ,గులాబ్ జామ్ , సోనూ పాపిడి ,అమ్ముతున్న వైనం దేశాయ్ బీడీ ఆఫీస్ లో పెద్ద ఎత్తున గత కొన్ని ఏళ్లుగా…
  • ఆఫీసు లో టెకెదర్ లకు వస్తువులు ఇచ్చి గ్రామాలలో బీడీ కంపెనీ లో బీడీ కార్మికులకు ఆముతూ కార్మికుల వద్ద రూ.
  • 200 -300 విరివిగా చిప్స్ ,సోనూ పాపిడి విక్రయాలు, జరుపుతున్నారు..

నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని చాత గ్రామం లో గల దేశాయ్ బీడీ ఆఫీస్ లో కిరాణా దందా నడపడం జరుగుతుంది కుర్ కురే ,గులాబ్ జామ్ , సోనూ పాపిడి ,అమ్ముతున్న వైనం దేశాయ్ బీడీ ఆఫీస్ లో పెద్ద ఎత్తున గత కొన్ని ఏళ్లుగా ఈ దందా అదే కంపెనీ కి చెందిన వ్యాపారం ముడుపువ్వులు ఆరుకాయలు గా కొనసాగుతోంది. ఆఫీసు లో టెకెదర్ లకు వస్తువులు ఇచ్చి గ్రామాలలో బీడీ కంపెనీ లో బీడీ కార్మికులకు ఆముతూ కార్మికుల వద్ద రూ. 200 -300 విరివిగా చిప్స్ ,సోనూ పాపిడి విక్రయాలు, జరుపుతున్నారు.. నేల వారి కార్మికులకు వచ్చే డబ్బుల నుంచి కట్ చేయడం జరుగుతుంది, చట్టవ్యతిరేకమైన వ్యాపారం కొనసాగుతున్న తరుణంలో ఆదివారం కార్మికులకు సెలవు ఇవ్వాల్సిన కంపెనీ చట్టం చేతిలో తీసుకుని కార్మికులకు పనులు చేయించడంపై కార్మిక శాఖ అటు వైపు కన్నెత్తి చూపకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా సంబంధించిన అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ఆర్.జి.ఎన్. హ్యూమన్ రైట్స్ అవినీతి నిరోధక నిర్మల్ జిల్లా సెక్రటరీ సూర్యవంశీ మాధవరావు పటేల్ డిమాండ్ చేశారు. లేని యెడల ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *