Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

దేశాన్ని తాకిన ఐ-ఫోన్ ఫీవర్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
దేశాన్ని తాకిన ఐ-ఫోన్ ఫీవర్

వార్త ముఖ్యాంశాలు

  • సెప్టెంబర్ 19 పున్నమి ప్రతినిధి@ఐ-ఫోన్ ఫీవర్ ఇవాళ్టి నుంచి భారత్‌ లో అందుబాటులోకి ఐఫోన్-17 సిరీస్ యాపిల్‌ స్టోర్స్‌ ముందు క్యూ కట్టిన జనాలు ఢిల్లీ, ముంబైలో యాపిల్‌ స్టోర్స్‌ ముందు కస్టమర్ల పడిగాపులు తెల్లవారుజామునుంచే భారీ క్యూలైన్లు.
  • ముందు సిరీస్ లతో పోల్చితే ఈ సిరీస్ అంతగా ఆకట్టుకోలేదని టెక్ నిపుణుల కామెంట్స్.
  • ఆశ్చర్యంగా ఈ సిరీస్ తరువాత పడిపోయిన యాపిల్ షేర్ వాల్యూ.

సెప్టెంబర్ 19 పున్నమి ప్రతినిధి@ఐ-ఫోన్ ఫీవర్
ఇవాళ్టి నుంచి భారత్‌ లో అందుబాటులోకి ఐఫోన్-17 సిరీస్

యాపిల్‌ స్టోర్స్‌ ముందు క్యూ కట్టిన జనాలు

ఢిల్లీ, ముంబైలో యాపిల్‌ స్టోర్స్‌ ముందు కస్టమర్ల పడిగాపులు

తెల్లవారుజామునుంచే భారీ క్యూలైన్లు.

ముందు సిరీస్ లతో పోల్చితే ఈ సిరీస్ అంతగా ఆకట్టుకోలేదని టెక్ నిపుణుల కామెంట్స్.

ఆశ్చర్యంగా ఈ సిరీస్ తరువాత పడిపోయిన యాపిల్ షేర్ వాల్యూ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *