Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దేశవ్యాప్తంగా సమ్మే కారణంగా 28 నుండి 30 వరకు బ్యాంకులకు సెలవులు తగు జాగ్రత్తలు తీసుకోండి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
దేశవ్యాప్తంగా సమ్మే కారణంగా 28 నుండి 30 వరకు బ్యాంకులకు సెలవులు తగు జాగ్రత్తలు తీసుకోండి

ప్రియమైన ఖాతాదారులకు,
ప్రతిపాదిత దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె కారణంగా 2026 సెప్టెంబర్ 28 నుండి 30 వరకు అవసరమైన బ్యాంకింగ్ సేవలను ముందుగా ప్రణాళిక చేసుకోగలరు. అయితే మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ATM, UPI, బీసీ పాయింట్లు మొదలైనవి యథావిధిగా అందుబాటులో ఉంటాయి. అంటూ ఎస్ఎంఎస్లు చక్కెరలు కొడుతున్నాయి కావున అందరూ బ్యాంకు సేవలను కు సంబంధించి నాకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది

దేశవ్యాప్తంగా సమ్మే కారణంగా 28 నుండి 30 వరకు బ్యాంకులకు సెలవులు తగు జాగ్రత్తలు తీసుకోండి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *