Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రంగారెడ్డి

* దేవేందర్ రెడ్డి, విజయలక్ష్మి రాజు ముదిరాజ్ లకు శుభాకాంక్షలు తెలిపిన.అందెల శ్రీరాములు *

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
* దేవేందర్ రెడ్డి, విజయలక్ష్మి రాజు ముదిరాజ్ లకు శుభాకాంక్షలు తెలిపిన.అందెల శ్రీరాములు *

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ( సంగిశెట్టి ధనుంజయ్ ) మార్చ్ 15 : మహేశ్వరం నియోజకవర్గంలోని నాదర్గుల్ బీజేపీ పార్టీ ఆఫీసులో రంగారెడ్డి జిల్లా బిజెపి పార్టీ ప్రధాన కార్యదర్శిగా దేవేందర్ రెడ్డి మరియు కార్యదర్శిగా విజయలక్ష్మి రాజు ముదిరాజ్ నియమితులైనందుకు వారికి మహేశ్వరం నియోజకవర్గం…

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ( సంగిశెట్టి ధనుంజయ్ ) మార్చ్ 15 : మహేశ్వరం నియోజకవర్గంలోని నాదర్గుల్ బీజేపీ పార్టీ ఆఫీసులో రంగారెడ్డి జిల్లా బిజెపి పార్టీ ప్రధాన కార్యదర్శిగా దేవేందర్ రెడ్డి మరియు కార్యదర్శిగా విజయలక్ష్మి రాజు ముదిరాజ్ నియమితులైనందుకు వారికి మహేశ్వరం నియోజకవర్గం కంటెస్టడ్ ఎమ్మెల్యే అందెల శ్రీరాములు యాదవ్ నాదర్గుల్ పార్టీ ఆఫీసులో శాలువా కప్పి స్వీటు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బడంగ్పేట్ బిజెపి పార్టీ అధ్యక్షులు రాళ్ల గూడెం రామకృష్ణారెడ్డి మీర్పేట్ ప్రధాన కార్యదర్శి ఇంద్రావత్ రవి నాయక్ రవీందర్ రఘునాథ్ నాగభూషణం హరినాథ్ చుక్కారావు ప్రభాకర్ యువ నాయకుడు చింటూ విజయలక్ష్మి నాగేశ్వరి దేవి జయలక్ష్మి జిల్లా, మండల, కార్పొరేషన్, మహిళా సీనియర్ సిటిజన్స్ నాయకులందరూ పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *