Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

దేవరకొండ సత్యనారాయణ గారి నివాళులర్పించిన మాజీ మంత్రి జోగి రమేష్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
దేవరకొండ సత్యనారాయణ గారి నివాళులర్పించిన మాజీ మంత్రి జోగి రమేష్

*కీ”శే దేవరకొండ సత్యనారాయణ గారి పార్థివ దేహానికి నివాళులర్పించిన మాజీ మంత్రివర్యులు శ్రీ జోగి రమేష్ గారు.*

చండ్రగూడెం/మైలవరం :-
ది.26/09/26

*ఈ రోజు మైలవరం మండలం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ దేవరకొండ ఆంజనేయులు గారి తండ్రి గారు కీ”శే దేవరకొండ సత్యనారాయణ గారు మృతి విషయం తెలిసి చండ్రగూడెం గ్రామం లోని వారి నివాసం లో కీ”శే దేవరకొండ సత్యనారాయణ గారి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ మంత్రివర్యులు శ్రీ జోగిరమేష్ గారు మరియు పార్టీ నాయకులు.*

దేవరకొండ సత్యనారాయణ గారి నివాళులర్పించిన మాజీ మంత్రి జోగి రమేష్

దేవరకొండ సత్యనారాయణ గారి నివాళులర్పించిన మాజీ మంత్రి జోగి రమేష్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *