Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

దుర్గాష్టమి కుంకుమ పూజ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా మేడపాటి షర్మిళ రెడ్డి.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
దుర్గాష్టమి కుంకుమ పూజ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా మేడపాటి షర్మిళ రెడ్డి.

వార్త ముఖ్యాంశాలు

  • రాజమహేంద్రవరం స్థానిక దేవిచౌక్ లో శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి దసరా ఉత్సవాలు సందర్భంగా రాజమండ్రి దేవిచౌక్ లో అమ్మవారి ఆలయ కమిటీ వారి ఆహ్వానం మేరకు దుర్గాష్టమి కుంకుమ పూజ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా మాజీ ఏపీ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్,…

రాజమహేంద్రవరం స్థానిక దేవిచౌక్ లో శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి దసరా ఉత్సవాలు సందర్భంగా రాజమండ్రి దేవిచౌక్ లో అమ్మవారి ఆలయ కమిటీ వారి ఆహ్వానం మేరకు దుర్గాష్టమి కుంకుమ పూజ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా మాజీ ఏపీ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్, మాజీ రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిళ రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *