వార్త ముఖ్యాంశాలు
- దుత్తలూరు మండలం తురకపల్లి గ్రామంలోని ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తురకపల్లి స్కూల్లోని హెచ్ఎం సంధ్యారాణి, దత్తాత్రేయ, దుత్తలూరు మండల సిఐటియు ప్రధాన కార్యదర్శి నేలటూరి సింహాద్రి, స్కూల్ చైర్మన్ పోల్ అంకిరెడ్డి, పాల్గొన్నారు ఈ సందర్భంగా సిఐటియు దుత్తలూరు మండల ప్రధాన కార్యదర్శి సింహాద్రి…
దుత్తలూరు మండలం తురకపల్లి గ్రామంలోని ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తురకపల్లి స్కూల్లోని హెచ్ఎం సంధ్యారాణి, దత్తాత్రేయ, దుత్తలూరు మండల సిఐటియు ప్రధాన కార్యదర్శి నేలటూరి సింహాద్రి, స్కూల్ చైర్మన్ పోల్ అంకిరెడ్డి, పాల్గొన్నారు ఈ సందర్భంగా సిఐటియు దుత్తలూరు మండల ప్రధాన కార్యదర్శి సింహాద్రి మరియు పోలు అంకి రెడ్డి వారు మాట్లాడుతూ, 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది 1950 జనవరి 26న భారతదేశ సార్వభౌమ రాజ్యాంగం ప్రకటించింది ఈ రోజున మన భారతదేశ స్వతంత్ర పొందిన తర్వాత మన దేశాన్ని ఒక గణతంత్ర రాజ్యాంగం ప్రకటించుకుంది మన దేశ స్వతంత్ర సమరయోధులను, మన దేశం స్వాతంత్ర తెచ్చిన వీరులను, మన దేశం సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటున్నాం అని వారు మాట్లాడారు