Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరులో నూతన ఎస్‌ఐని కలిసిన జనసేన నేత దుంపగడ్డ రవి కుమార్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
దుత్తలూరులో నూతన ఎస్‌ఐని కలిసిన జనసేన నేత దుంపగడ్డ రవి కుమార్

వార్త ముఖ్యాంశాలు

  • దుత్తలూరు మండల పోలీస్ స్టేషన్‌కు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్‌ఐని జనసేన పార్టీ దుత్తలూరు మండల మాజీ అధ్యక్షుడు దుంపగడ్డ రవి కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు.
  • ఈ సందర్భంగా శాలువా కప్పి, డాక్టర్ బి.ఆర్.
  • అంబేద్కర్ చిత్రపటాన్ని అందజేసి అభినందనలు తెలిపారు.

దుత్తలూరు మండల పోలీస్ స్టేషన్‌కు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్‌ఐని జనసేన పార్టీ దుత్తలూరు మండల మాజీ అధ్యక్షుడు దుంపగడ్డ రవి కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువా కప్పి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాన్ని అందజేసి అభినందనలు తెలిపారు.
అనంతరం నూతన ఎస్‌ఐకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, దుత్తలూరు మండలంలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పోలీసులు–ప్రజల మధ్య సమన్వయం మరింత బలోపేతం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మాజీ అధ్యక్షుడు లిఖిత్ తో పాటు వెంకటాద్రి, రఘు, నాగరాజు పలువురు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *