Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరులో నలుగురు సిబ్బంది సస్పెన్షన్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
దుత్తలూరులో నలుగురు సిబ్బంది సస్పెన్షన్

వార్త ముఖ్యాంశాలు

  • దుత్తలూరు మండలంలో VBG RAM G పథకంలో విధులు నిర్వహిస్తున్న నలుగురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది.
  • ఇటీవల నిర్వహించిన సామాజిక తనిఖీల్లో పనుల కొలతల్లో వ్యత్యాసాలు, అక్రమాలు గుర్తించిన నేపథ్యంలో ఇన్‌ఛార్జ్ EC హజరత్ నాయక్, BFT రామకృష్ణలను సస్పెండ్ చేశారు.
  • విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా APO బ్రహ్మయ్య, బండకిందపల్లి ఫీల్డ్ అసిస్టెంట్ జయకుమార్‌లను తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్లు MPDO మల్లికార్జున వెల్లడించారు.

దుత్తలూరు మండలంలో VBG RAM G పథకంలో విధులు నిర్వహిస్తున్న నలుగురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. ఇటీవల నిర్వహించిన సామాజిక తనిఖీల్లో పనుల కొలతల్లో వ్యత్యాసాలు, అక్రమాలు గుర్తించిన నేపథ్యంలో ఇన్‌ఛార్జ్ EC హజరత్ నాయక్, BFT రామకృష్ణలను సస్పెండ్ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా APO బ్రహ్మయ్య, బండకిందపల్లి ఫీల్డ్ అసిస్టెంట్ జయకుమార్‌లను తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్లు MPDO మల్లికార్జున వెల్లడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *