Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు, ఖమ్మం టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు, ఖమ్మం టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ
{"remix_data":[],"remix_entry_point":"challenges","source_tags":["local"],"origin":"unknown","total_draw_time":0,"total_draw_actions":0,"layers_used":0,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{},"is_sticker":false,"edited_since_last_sticker_save":false,"containsFTESticker":false}

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతి నిధి దీపాల పర్వదినం సందర్భంగా ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు, ఖమ్మం టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకటనారాయణ యాదవ్ ప్రజలకు హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
  • ఈ పర్వదినం ప్రతి ఇంటా వెలుగులు, ఆనందం నింపాలని, ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు నెలకొనాలని ఆకాంక్షించారు.
  • చెడుపై మంచి విజయం సాధించిన దీపావళి ఆత్మను స్ఫూర్తిగా తీసుకుని సమాజ అభివృద్ధి, ఐక్యత దిశగా ముందుకు సాగాలని కోరారు.

పున్నమి ప్రతి నిధి

దీపాల పర్వదినం సందర్భంగా ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు, ఖమ్మం టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకటనారాయణ యాదవ్ ప్రజలకు హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్వదినం ప్రతి ఇంటా వెలుగులు, ఆనందం నింపాలని, ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు నెలకొనాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి విజయం సాధించిన దీపావళి ఆత్మను స్ఫూర్తిగా తీసుకుని సమాజ అభివృద్ధి, ఐక్యత దిశగా ముందుకు సాగాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *