Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

దీపావళి శుభాకాంక్షలు తెలిపిన రామారావ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
దీపావళి శుభాకాంక్షలు తెలిపిన రామారావ్

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతి నిధి ప్రకాశాల పండుగ దీపావళి సందర్భంగా భారతీయ కిసాన్ సంఘ్ వరంగల్ విభాగ్ కార్యదర్శి మందనపు రామారావ్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
  • ఈ పవిత్ర పండుగ ప్రతి ఇంటిని ఆనందం, వెలుగులు, సంతోషాలతో నింపాలని ఆకాంక్షించారు.
  • అభివృద్ధి, ఐశ్వర్యం, ఆరోగ్యం మరియు శాంతి ప్రతి కుటుంబంలో నెలకొనాలని కోరుతూ, రైతులు మరియు ప్రజలు సంతోషంగా దీపావళిని జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

పున్నమి ప్రతి నిధి

ప్రకాశాల పండుగ దీపావళి సందర్భంగా భారతీయ కిసాన్ సంఘ్ వరంగల్ విభాగ్ కార్యదర్శి మందనపు రామారావ్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ పవిత్ర పండుగ ప్రతి ఇంటిని ఆనందం, వెలుగులు, సంతోషాలతో నింపాలని ఆకాంక్షించారు.
అభివృద్ధి, ఐశ్వర్యం, ఆరోగ్యం మరియు శాంతి ప్రతి కుటుంబంలో నెలకొనాలని కోరుతూ, రైతులు మరియు ప్రజలు సంతోషంగా దీపావళిని జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రతి ఒక్కరి జీవితంలో దీపావళి కొత్త ఆశలు, అవకాశాలు తీసుకురావాలని మందనపు రామారావ్ గారు అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *