Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

దసరా వేళ వైభవంగా విజయవాడ ఉత్సవ్, జాతీయ సరస్ మేళా!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
దసరా వేళ వైభవంగా విజయవాడ ఉత్సవ్, జాతీయ సరస్ మేళా!

వార్త ముఖ్యాంశాలు

  • సెప్టెంబర్ 27, 2026 దసరా శరన్నవరాత్రుల శుభసందర్భాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు, పర్యాటకుల కోసం విజయవాడ నగరంలో అక్టోబర్ 11 నుండి 20 వరకు 'విజయవాడ ఉత్సవ్', అక్టోబర్ 8 నుండి 23 వరకు జాతీయ స్థాయి 'సరస్ మేళా'ను అత్యంత వైభవంగా…
  • పున్నమి ఘాట్, ఎంబీకే స్టేడియం వేదికలుగా జరిగే ఈ ఉత్సవాల్లో దేశంలోని వివిధ రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలు, హస్తకళలను ప్రతిబింబించేలా కళాకారులచే సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు.
  • అమ్మవారి దర్శనంతో పాటు విజయవాడ ఉత్సవాలను సందర్శించే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని శాఖల సమన్వయంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది.

సెప్టెంబర్ 27, 2026
దసరా శరన్నవరాత్రుల శుభసందర్భాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు, పర్యాటకుల కోసం విజయవాడ నగరంలో అక్టోబర్ 11 నుండి 20 వరకు ‘విజయవాడ ఉత్సవ్’, అక్టోబర్ 8 నుండి 23 వరకు జాతీయ స్థాయి ‘సరస్ మేళా’ను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అధికారులు శ్రీకారం చుట్టారు. పున్నమి ఘాట్, ఎంబీకే స్టేడియం వేదికలుగా జరిగే ఈ ఉత్సవాల్లో దేశంలోని వివిధ రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలు, హస్తకళలను ప్రతిబింబించేలా కళాకారులచే సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు. అమ్మవారి దర్శనంతో పాటు విజయవాడ ఉత్సవాలను సందర్శించే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని శాఖల సమన్వయంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *