వార్త ముఖ్యాంశాలు
- చెన్నరావుపేట :(పున్నమి న్యూస్ ) నర్సంపేట నియోజకవర్గం, నర్సంపేట మండలం గురిజాల గ్రామానికి చెందిన గనిపాక చందు దశ దిన కర్మ కార్యక్రమానికి ఒక క్వింటాన్ బియ్యాన్ని వారి కుటుంబ సభ్యులకు అందించిన నర్సంపేట నియోజకవర్గ కన్వీనర్ బీజేవైఎం ఆముదాల రమేష్ గారు ఈ కార్యక్రమంలో గురిజాల…
చెన్నరావుపేట :(పున్నమి న్యూస్ ) నర్సంపేట నియోజకవర్గం, నర్సంపేట మండలం గురిజాల గ్రామానికి చెందిన గనిపాక చందు దశ దిన కర్మ కార్యక్రమానికి ఒక క్వింటాన్ బియ్యాన్ని వారి కుటుంబ సభ్యులకు అందించిన నర్సంపేట నియోజకవర్గ కన్వీనర్ బీజేవైఎం ఆముదాల రమేష్ గారు ఈ కార్యక్రమంలో గురిజాల గ్రామా యువకులు,పెద్దలు మరియు తదితరులు పాల్గొన్నారు
వార్తా మూలాలు
- Praveenపత్రికా ప్రకటన