Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కర్నూలు

దశమి ఉత్సవాలలో పాల్గొన్నా శేఖర్ అన్నా

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
దశమి ఉత్సవాలలో పాల్గొన్నా శేఖర్ అన్నా
oplus_34

గోనెగండ్ల పట్టణంలో శ్రీ శ్రీ శ్రీ ఆది చింతలముని నల్లారెడ్డి స్వాముల వారి చిన్న దశమి సందర్భంగా నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో కర్నూలు జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్ గారు పాల్గొని స్వాముల వారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా స్వాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. స్వాముల వారి దివ్య ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, గోనెగండ్ల ప్రాంత ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

ఈ పవిత్రమైన చిన్న దశమి వేడుకలు భక్తి, ఆధ్యాత్మికతతో ఘనంగా కొనసాగాయి.

🙏 శ్రీ ఆది చింతలముని నల్లారెడ్డి స్వాముల వారి ఆశీస్సులు సదా అందరిపై ఉండాలి 🙏

#BhaskarlaChandrashekar #TDP #Gonegandla #Yemmiganur #NallareddySwamy #ChinnaDashami

దశమి ఉత్సవాలలో పాల్గొన్నా శేఖర్ అన్నా

Leave a comment

Your email address will not be published. Required fields are marked *