Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

త్వరలోనే ఏపీ టెట్ నోటిఫికేషన్!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
త్వరలోనే ఏపీ టెట్ నోటిఫికేషన్!

వార్త ముఖ్యాంశాలు

  • సెప్టెంబర్ 03 పున్నమి ప్రతినిధి @అమరావతి : ఏపీరాష్ట్రంలోని టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు మరో అప్డేట్ వచ్చేసింది.
  • త్వరలోనే టెట్ నోటిఫికేషన్ విడుదలకానుంది.
  • ఈమేరకు విద్యాశాఖ ప్రకటన చేసింది.

సెప్టెంబర్ 03 పున్నమి ప్రతినిధి @అమరావతి :
ఏపీరాష్ట్రంలోని టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు మరో అప్డేట్ వచ్చేసింది. త్వరలోనే టెట్ నోటిఫికేషన్ విడుదలకానుంది. ఈమేరకు విద్యాశాఖ ప్రకటన చేసింది. త్వరలోనే టెట్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుందని విద్యాశాఖ తెలిపింది. అర్హులైన వారినుంచి అప్లికేషన్లను స్వీకరించనున్నట్లు పేర్కొంది. కొత్త నోటిఫికేషన్కు సంబంధించిన వెబ్సైట్ కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే నోటిఫికేషన్ విడుదలయ్యాక అప్లికేషన్ తేదీలు, పేమెంట్ వివరాలను అప్డేట్ చేయనున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *