Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

తొట్టంబేడు మండలంలో భూకబ్జాలు పట్టించుకోని అధికారులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
తొట్టంబేడు మండలంలో భూకబ్జాలు పట్టించుకోని అధికారులు

వార్త ముఖ్యాంశాలు

  • *చెరువు ఆక్రమించి దర్జాగా బోరు ఏర్పాటు చేసి..
  • తొట్టంబేడు మండలం, ఎంజీఎం హాస్పిటల్, రిలయన్స్ పెట్రోల్ బంక్ వెనుక మైనార్టీ కి చెందిన ఓ నేత భారీ భూ కబ్జా...!* *👆 ప్రభుత్వ భూములను చెరువులను కాపాడడంలో రెవెన్యూ అధికారులు పూర్తిగా విఫలం అవుతున్నారు..
  • ప్రభుత్వ భూములు చెరువుల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చెయ్యకపోవడమే భూకబ్జాలకు కారణం...!*

*చెరువు ఆక్రమించి దర్జాగా బోరు ఏర్పాటు చేసి.. తొట్టంబేడు మండలం, ఎంజీఎం హాస్పిటల్, రిలయన్స్ పెట్రోల్ బంక్ వెనుక మైనార్టీ కి చెందిన ఓ నేత భారీ భూ కబ్జా…!*
*👆 ప్రభుత్వ భూములను చెరువులను కాపాడడంలో రెవెన్యూ అధికారులు పూర్తిగా విఫలం అవుతున్నారు.. ప్రభుత్వ భూములు చెరువుల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చెయ్యకపోవడమే భూకబ్జాలకు కారణం…!*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *