Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

తెలుగుగంగ డ్యామ్ కి హారతి పట్టిన మైదుకూరు ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ గారు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
తెలుగుగంగ డ్యామ్ కి హారతి పట్టిన మైదుకూరు ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ గారు

వార్త ముఖ్యాంశాలు

  • తెలుగు గంగ డ్యామ్ ను పూర్తి స్థాయిలో నింపి రైతుల పక్షపాతి అని మరోసారి నిరూపించుకున్న మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట..
  • ➖ బ్రహ్మంగారిమఠం నందలి తెలుగుగంగ డ్యామ్ నందు కృష్ణా జలాలకు జలహారతి ఇచ్చిన మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ గారు.
  • ➖ ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ గారి కృషితో తెలుగుగంగ డ్యామ్ చరిత్రలో మొదటి సారిగా 17.2 TMC సామర్థ్యంతో నీటిని నింపటం జరిగింది.

తెలుగు గంగ డ్యామ్ ను పూర్తి స్థాయిలో నింపి రైతుల పక్షపాతి అని మరోసారి నిరూపించుకున్న మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట..

➖ బ్రహ్మంగారిమఠం నందలి తెలుగుగంగ డ్యామ్ నందు కృష్ణా జలాలకు జలహారతి ఇచ్చిన మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ గారు.

➖ ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ గారి కృషితో తెలుగుగంగ డ్యామ్ చరిత్రలో మొదటి సారిగా 17.2 TMC సామర్థ్యంతో నీటిని నింపటం జరిగింది.

➖ ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెలుగు గంగ డ్యామ్ నందు చరిత్రలోనే మొదటిసారిగా పూర్తి స్థాయితో నింపటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

➖ దీనివలన రైతులకు పుష్కలంగా నీరు అందుబాటులో ఉంది, పంట బాగా పండేందుకు తోడ్పడుతుందని తెలిపారు.

➖ అలాగే చుట్టుపక్కల మండలాలకు త్రాగునీటి సమస్య లేకుండా కొన్ని సంవత్సరాల వరకు నీరు అందుతుందని తెలిపారు.

➖ ఎమ్మెల్యే గారు తెలుగు గంగ జలాలకు పూజలు నిర్వహించి, హారతి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *