Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

తెలంగాణ గ్రామీణ బ్యాంకు వారి డిపాజిట్ పథకం.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
తెలంగాణ గ్రామీణ బ్యాంకు వారి డిపాజిట్ పథకం.

వార్త ముఖ్యాంశాలు

  • సిరిసిల్ల ఫిబ్రవరి 27 పున్నమి ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలకు శుభవార్త డిపాజిట్లపై అత్యధిక వడ్డీ చెల్లిస్తున్న ఏకైక బ్యాంకు ప్రభుత్వ తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఇతర బ్యాంకుల్లో కాకుండా మన గ్రామీణ బ్యాంకులో డిపాజిట్ చేసుకుని అధిక వడ్డీ పొందగలరని…

సిరిసిల్ల ఫిబ్రవరి 27 పున్నమి ప్రతినిధి
రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలకు శుభవార్త డిపాజిట్లపై అత్యధిక వడ్డీ చెల్లిస్తున్న ఏకైక బ్యాంకు ప్రభుత్వ తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఇతర బ్యాంకుల్లో కాకుండా మన గ్రామీణ బ్యాంకులో డిపాజిట్ చేసుకుని అధిక వడ్డీ పొందగలరని వృత్తి వివరాలకు నీ దగ్గరలో ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంకును సంప్రదించగలరు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *