Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్ పర్యటన మరియు ఏఎంసీ చైర్మన్ సోమ భీమ్ రెడ్డి గార్ల రేపటి పర్యటన వివరాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్ పర్యటన మరియు ఏఎంసీ చైర్మన్ సోమ భీమ్ రెడ్డి గార్ల రేపటి పర్యటన వివరాలు

వార్త ముఖ్యాంశాలు

  • Date 26/08/2026 *తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ మరియు AMC చైర్మన్ సోమ బీమ్ రెడ్డి గార్ల రేపటి 27/08/2026 (గురువారం ) పర్యటన వివరాలు.* * ఉదయం 10 గంటలకు సోన్ మండలం కడ్తాల్, మరియు సిద్ధలకుంట ) * 11:00…
  • * 12 గంటలకుమామడ మండలం కో్రిటికల్, దిమ్మదుర్తి* * * 1:30 గంటలకు నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీహరి రావు గారి క్యాంప్ కార్యాలయంలో తహర్ బిన్ హందన్ గారి ప్రెస్ మీట్ ) * * మధ్యాహ్నం 2 గంటలకు నిర్మల్ పట్టణంలోని రెండు వార్డులు…
  • * మధ్యాహ్నం 3:00 గంటలకు దిలావర్పూర్ మండలం కoజర్ మరియు మాడెగo) * మధ్యాహ్నం 4:30 గంటలకు నర్సాపూర్ మండలం టెంబరేణి మరియు నర్సాపూర్ .

Date 26/08/2026

*తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ మరియు AMC చైర్మన్ సోమ బీమ్ రెడ్డి గార్ల రేపటి 27/08/2026 (గురువారం ) పర్యటన వివరాలు.*

* ఉదయం 10 గంటలకు సోన్ మండలం కడ్తాల్, మరియు సిద్ధలకుంట )
* 11:00 గంటలకు laxmanchanda మండలం కనకపూర్,బాబాపూర్.

* 12 గంటలకుమామడ మండలం కో్రిటికల్, దిమ్మదుర్తి*
*
* 1:30 గంటలకు నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీహరి రావు గారి క్యాంప్ కార్యాలయంలో తహర్ బిన్ హందన్ గారి ప్రెస్ మీట్ )
*
* మధ్యాహ్నం 2 గంటలకు నిర్మల్ పట్టణంలోని రెండు వార్డులు .
* మధ్యాహ్నం 3:00 గంటలకు దిలావర్పూర్ మండలం కoజర్ మరియు మాడెగo)
* మధ్యాహ్నం 4:30 గంటలకు నర్సాపూర్ మండలం టెంబరేణి మరియు నర్సాపూర్ .
గ్రామాల్లో పర్యటించి ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలిస్తారు.

*KSR Camp office, Nirmal.*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *