Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
భక్తి

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం గుడ్డెగూడెం గ్రామంలొ గ్రామ దేవత గంగానమ్మ ప్రతిష్ట మహోత్సవం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • ✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083 తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం గుడ్డెగూడెం గ్రామంలో గల కొవ్వూరుపాడు రోడ్ లో గ్రామ దేవత గంగానమ్మ ఆలయాన్ని పున ప్రతిష్ట మహోత్సవం జరిగింది దానిలో భాగంగా ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్ రాజు ప్రతిష్ట మహోత్సవంలొ పాల్గొన్నారు…

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం గుడ్డెగూడెం గ్రామంలో గల కొవ్వూరుపాడు రోడ్ లో గ్రామ దేవత గంగానమ్మ ఆలయాన్ని పున ప్రతిష్ట మహోత్సవం జరిగింది దానిలో భాగంగా ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్ రాజు ప్రతిష్ట మహోత్సవంలొ పాల్గొన్నారు

END

Leave a comment

Your email address will not be published. Required fields are marked *