Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అమరావతి

తూమాటి ఏకగ్రీవ ఎన్నిక

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
తూమాటి ఏకగ్రీవ ఎన్నిక

వార్త ముఖ్యాంశాలు

  • ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
  • డిప్యూటీ ఛైర్మన్ పదవికి ఆయన ఎన్నిక ఏకగ్రీవమైనట్లు శాసనమండలి ఛైర్మన్ అధికారికంగా ప్రకటించారు.
  • అనంతరం మండలి సభ్యులు మాధవరావుకు అభినందనలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిప్యూటీ ఛైర్మన్ పదవికి ఆయన ఎన్నిక ఏకగ్రీవమైనట్లు శాసనమండలి ఛైర్మన్ అధికారికంగా ప్రకటించారు. అనంతరం మండలి సభ్యులు మాధవరావుకు అభినందనలు తెలిపారు. శాసనమండలి కార్యకలాపాలను సమర్థంగా నిర్వహిస్తూ సభా సంప్రదాయాలు, నియమాలను పరిరక్షించేందుకు కృషి చేస్తానని తూమాటి మాధవరావు పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *