Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

తుఫాన్ ప్రభావంతో ప్రత్యేక అధికారుల నియామకం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
తుఫాన్ ప్రభావంతో ప్రత్యేక అధికారుల నియామకం

వార్త ముఖ్యాంశాలు

  • జిల్లాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించిన ప్రభుత్వం - అమరావతి నుంచి ఆదేశాలు 19 జిల్లాలకు ప్రత్యేక అధికారులు శ్రీకాకుళం- చక్రధర్ బాబు విజయనగరం - రవి సుభాష్.
  • మన్యం - నారాయణ భరత్ గుప్తా విశాఖపట్నం - అజయ్ జైన్ అనకాపల్లి, ఏఎస్సార్ జిల్లా - వాడ్రేవు వినయ్ చంద్ తూర్పుగోదావరి - కన్నబాబు కాకినాడ - కృష్ణ తేజ డా" బి ఆర్ అంబేద్కర్ కోనసీమ - విజయరామరాజు శ్రీకాకుళం నుంచి డా" బి…
  • తిరుపతి - అరుణ్ బాబు చిత్తూరు - గిరీషా పశ్చిమగోదావరి నుంచి చిత్తూరు వరకూ జోనల్ ఇంఛార్జిగా ఆర్పీ సిసోడియా.

జిల్లాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించిన ప్రభుత్వం – అమరావతి నుంచి ఆదేశాలు

19 జిల్లాలకు ప్రత్యేక అధికారులు

శ్రీకాకుళం- చక్రధర్ బాబు
విజయనగరం – రవి సుభాష్.
మన్యం – నారాయణ భరత్ గుప్తా
విశాఖపట్నం – అజయ్ జైన్
అనకాపల్లి, ఏఎస్సార్ జిల్లా – వాడ్రేవు వినయ్ చంద్
తూర్పుగోదావరి – కన్నబాబు
కాకినాడ – కృష్ణ తేజ
డా” బి ఆర్ అంబేద్కర్ కోనసీమ – విజయరామరాజు

శ్రీకాకుళం నుంచి డా” బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వరకు ఉన్న జిల్లాలకు జోనల్ ఇంచార్జిగా అజయ్ జైన్
పశ్చిమగోదావరి – ప్రసన్న వెంకటేష్
ఏలూరు – కాంతి లాల్ దండే
కృష్ణా జిల్లా – ఆమ్రపాలి
ఎన్టీఆర్ జిల్లా – శశి భూషణ్ కుమార్
గుంటూరు – ఆర్పీ సిసోడియా
బాపట్ల – వేణు గోపాల్ రెడ్డి
ప్రకాశం – కోన శశిధర్
నెల్లూరు – యువరాజ్.
తిరుపతి – అరుణ్ బాబు
చిత్తూరు – గిరీషా
పశ్చిమగోదావరి నుంచి చిత్తూరు వరకూ జోనల్ ఇంఛార్జిగా ఆర్పీ సిసోడియా.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *