Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

తుప్పలతో ప్రమాదకరంగా మారిన రహదారి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • పెదబయలు: పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల పరిధిలో రూఢకోట–కుమడ మార్గం మీదుగా బూసిపుట్టు నుంచి జామిగుడ వరకు ఉన్న రహదారిలో మలుపుల వద్ద తుప్పలు విపరీతంగా పెరిగి ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి.
  • ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద నిర్మించిన ఈ రహదారి వెడల్పు తక్కువగా ఉండటంతో పాటు అనేక మలుపులు ఉన్నాయి.
  • హెచ్చరికలు, సూచిక బోర్డులు లేకపోవడంతో పాటు తుప్పలు దృశ్యాన్ని అడ్డుకోవడంతో ప్రమాదాల ముప్పు పెరుగుతోంది.

పెదబయలు:
పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల పరిధిలో రూఢకోట–కుమడ మార్గం మీదుగా బూసిపుట్టు నుంచి జామిగుడ వరకు ఉన్న రహదారిలో మలుపుల వద్ద తుప్పలు విపరీతంగా పెరిగి ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద నిర్మించిన ఈ రహదారి వెడల్పు తక్కువగా ఉండటంతో పాటు అనేక మలుపులు ఉన్నాయి. హెచ్చరికలు, సూచిక బోర్డులు లేకపోవడంతో పాటు తుప్పలు దృశ్యాన్ని అడ్డుకోవడంతో ప్రమాదాల ముప్పు పెరుగుతోంది. వెంటనే తుప్పలను తొలగించి మలుపుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *