Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

తిరుమలలో పది రోజులు ప్రత్యేక దర్శనాలు రద్దు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
తిరుమలలో పది రోజులు ప్రత్యేక దర్శనాలు రద్దు

వార్త ముఖ్యాంశాలు

  • తిరుమల: నవరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అక్టోబర్ 11 నుంచి 20 వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.
  • ప్రోటోకాల్ ప్రముఖులకు మినహాయింపు ఉంటుంది.
  • వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ఎన్‌ఆర్‌ఐలు, రక్షణ సిబ్బంది ప్రత్యేక దర్శనాలూ నిలిపివేసింది.

తిరుమల: నవరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అక్టోబర్ 11 నుంచి 20 వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహాయింపు ఉంటుంది. వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ఎన్‌ఆర్‌ఐలు, రక్షణ సిబ్బంది ప్రత్యేక దర్శనాలూ నిలిపివేసింది. అక్టోబర్ 10 నుంచి 19 వరకు వీఐపీ సిఫార్సు లేఖలు స్వీకరించబోమని తెలిపింది. భక్తులు ఈ మార్పులను దృష్టిలో ఉంచుకుని తిరుమల యాత్రను ప్రణాళిక చేసుకోవాలని టీటీడీ కోరింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *