వార్త ముఖ్యాంశాలు
- తిరుపతి ఆగస్టు 28 పున్నమి ప్రతినిధి తిరుపతి వాల్మీకి సర్కిల్ కాడ మరియు మాల్వాడి గుండం వాల్మీకి ఆశ్రమంలో వాల్మీకి మహర్షికి ఘనంగా పూజా కార్యక్రమం , అన్నప్రసాదాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సదుం శోభన్ బాబు మహిళా అధ్యక్షురాలు వరలక్ష్మి తలారి…
తిరుపతి ఆగస్టు 28 పున్నమి ప్రతినిధి
తిరుపతి వాల్మీకి సర్కిల్ కాడ మరియు మాల్వాడి గుండం వాల్మీకి ఆశ్రమంలో వాల్మీకి మహర్షికి ఘనంగా పూజా కార్యక్రమం , అన్నప్రసాదాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సదుం శోభన్ బాబు మహిళా అధ్యక్షురాలు వరలక్ష్మి తలారి బాలయ్య నాగరాజు వెంకటేష్ వి జయలక్ష్మి బుజ్జి, పరిమళ సుబ్రహ్మణ్యం మరియు వాల్మీకి కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు