Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

తిరుపతి కలెక్టర్ – ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
తిరుపతి కలెక్టర్ – ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్*

వార్త ముఖ్యాంశాలు

  • *శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం పాలక మండలి చైర్మన్‌గా ఎన్నికైన అనంతరం, శ్రీ కొట్టే సాయి ప్రసాద్ గారు మొదటిసారిగా తిరుపతి జిల్లా కలెక్టర్ గారిని మరియు జిల్లా ఎస్పీ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
  • ఈ సందర్భంగా చైర్మన్ గారు, శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి తీర్థ ప్రసాదాలు మరియు స్వామివారి ఫోటోలను జిల్లా కలెక్టర్ గారికి మరియు జిల్లా ఎస్పీ గారికి అందజేశారు.
  • ఈ భేటీలో ఆలయ అభివృద్ధి, యాత్రికుల సౌకర్యాల మెరుగుదల, జిల్లా స్థాయి సమన్వయంపై చర్చించడం జరిగింది.

*శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం పాలక మండలి చైర్మన్‌గా ఎన్నికైన అనంతరం, శ్రీ కొట్టే సాయి ప్రసాద్ గారు మొదటిసారిగా తిరుపతి జిల్లా కలెక్టర్ గారిని మరియు జిల్లా ఎస్పీ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా చైర్మన్ గారు, శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి తీర్థ ప్రసాదాలు మరియు స్వామివారి ఫోటోలను జిల్లా కలెక్టర్ గారికి మరియు జిల్లా ఎస్పీ గారికి అందజేశారు.

ఈ భేటీలో ఆలయ అభివృద్ధి, యాత్రికుల సౌకర్యాల మెరుగుదల, జిల్లా స్థాయి సమన్వయంపై చర్చించడం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *