వార్త ముఖ్యాంశాలు
- తూర్పుగోదావరి జిల్లా, తాళ్లపూడి(పున్నమి ప్రతినిధి) తాళ్లపూడి మండల పరిషత్ ప్రెసిడెంట్ (MPP) పదవి ఈసారి 'జనరల్' కేటగిరీకి కేటాయించడంతో కూటమిలో (TDP-Janasena) ఈ పీఠం కోసం తీవ్రమైన పోటీ నెలకొంది.
- ఈ పదవి రేసులో తెలుగుదేశం పార్టీ (TDP) నుంచి ముగ్గురు, జనసేన పార్టీ నుంచి ఒకరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
- ఒకవేళ ఈ స్థానాన్ని టీడీపీకే కేటాయిస్తే, ఈ క్రింది సీనియర్ నాయకుల పేర్లను పరిశీలనలో ఉన్నారని తెలిసింది.
తూర్పుగోదావరి జిల్లా, తాళ్లపూడి(పున్నమి ప్రతినిధి) తాళ్లపూడి మండల పరిషత్ ప్రెసిడెంట్ (MPP) పదవి ఈసారి ‘జనరల్’ కేటగిరీకి కేటాయించడంతో కూటమిలో (TDP-Janasena) ఈ పీఠం కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ పదవి రేసులో తెలుగుదేశం పార్టీ (TDP) నుంచి ముగ్గురు, జనసేన పార్టీ నుంచి ఒకరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
ఒకవేళ ఈ స్థానాన్ని టీడీపీకే కేటాయిస్తే, ఈ క్రింది సీనియర్ నాయకుల పేర్లను పరిశీలనలో ఉన్నారని తెలిసింది.
• తాళ్లపూడి సీనియర్ నేత నామన పరమేశ్వరరావు
• అన్నదేవరపేట సీనియర్ నాయకుడు కొరారు వెంకట్రావు
• సీనియర్ నేత కాకర్ల సత్యేంద్ర
జనసేన పార్టీ తరపున పెద్దేవం గ్రామ నేత కల్లూరు సుబ్రహ్మణ్యం ఈ MPP పీఠం కోసం గట్టిగా పోటీ పడుతున్నారు.