Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనంతపురం

తాడిపత్రిలో ఘనంగా వివాహ వేడుక – వధూవరులను ఆశీర్వదించిన జేసీ ప్రభాకర్ రెడ్డి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
తాడిపత్రిలో ఘనంగా వివాహ వేడుక – వధూవరులను ఆశీర్వదించిన జేసీ ప్రభాకర్ రెడ్డి

నేడు తాడిపత్రి పట్టణంలోని బొజ్జయ్య కళ్యాణమండపంలో ఘనంగా నిర్వహించిన వివాహ వేడుకలో జేసీ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. పుట్లూరు మండలం సంజీవపురానికి చెందిన టీడీపీ నాయకులు పెద్దిరెడ్డి మనవరాలి వివాహానికి హాజరైన ఆయన, నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వివాహ వేడుక ఆనందోత్సాహాల మధ్య కొనసాగింది.

తాడిపత్రిలో ఘనంగా వివాహ వేడుక – వధూవరులను ఆశీర్వదించిన జేసీ ప్రభాకర్ రెడ్డి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *