వార్త ముఖ్యాంశాలు
- కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని 20, 22 డివిజన్లలో తాగునీటి సమస్యకు పరిష్కారం అందించేందుకు బీటెక్ రవి గారి ఆధ్వర్యంలో ఐదు రూపాయలకు శుద్ధి చేసిన మంచినీటిని ప్రజలకు అందించే కార్యక్రమం లో భాగంగా మూడు వాటర్ ఆటోలను ప్రారంభించారు.
- ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు & కడప జిల్లా టిడిపి అధ్యక్షులు రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి గారు పాల్గొన్నారు.
- ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు అవసరమైన ప్రాథమిక వసతులలో తాగునీరు అత్యంత కీలకమన్నారు.
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని 20, 22 డివిజన్లలో తాగునీటి సమస్యకు పరిష్కారం అందించేందుకు బీటెక్ రవి గారి ఆధ్వర్యంలో ఐదు రూపాయలకు శుద్ధి చేసిన మంచినీటిని ప్రజలకు అందించే కార్యక్రమం లో భాగంగా మూడు వాటర్ ఆటోలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు & కడప జిల్లా టిడిపి అధ్యక్షులు రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు అవసరమైన ప్రాథమిక వసతులలో తాగునీరు అత్యంత కీలకమన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఈ కార్యక్రమం ఉపయోగకరమని అభినందించారు.