Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
హైదరాబాద్

తలసాని హౌస్ అరెస్ట్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
తలసాని హౌస్ అరెస్ట్

వార్త ముఖ్యాంశాలు

  • సనత్‌నగర్‌లో నూతనంగా ప్రారంభించిన టిమ్స్ ఆస్పత్రిని సందర్శించేందుకు సిద్ధమైన మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను పోలీసులు గృహనిర్బంధం చేశారు.
  • ఆస్పత్రి ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని తలసాని ఆరోపించారు.
  • వాస్తవాలను ప్రజలకు తెలిపేందుకే ఆస్పత్రిని సందర్శించాలనుకున్నట్లు పేర్కొన్నారు.

సనత్‌నగర్‌లో నూతనంగా ప్రారంభించిన టిమ్స్ ఆస్పత్రిని సందర్శించేందుకు సిద్ధమైన మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఆస్పత్రి ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని తలసాని ఆరోపించారు. వాస్తవాలను ప్రజలకు తెలిపేందుకే ఆస్పత్రిని సందర్శించాలనుకున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే అక్రమ నిర్బంధాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *