Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

తప్పుడు సమాచారాన్ని వైరల్ చేస్తే చర్యలు ఎస్సై ఇంద్రసేనారెడ్డి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
తప్పుడు సమాచారాన్ని వైరల్ చేస్తే చర్యలు ఎస్సై ఇంద్రసేనారెడ్డి
Oplus_16908288

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి Date:25-1-2026 సామాజిక మద్యమాల్లో తప్పుడు సమాచారాన్ని వైరల్ చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్సై కే ఇంద్రసేనారెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో హెచ్చరించారు ఉదయగిరి అడవుల్లో పెద్ద పులి సంచరిస్తుంది నిర్ధారణమైంది అయితే గత రెండు రోజులుగా సామాజిక మద్యమాల్లో ఓ పెద్దపులి ఆవు దూడను…

ఉదయగిరి
Date:25-1-2026

సామాజిక మద్యమాల్లో తప్పుడు సమాచారాన్ని వైరల్ చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్సై కే ఇంద్రసేనారెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో హెచ్చరించారు ఉదయగిరి అడవుల్లో పెద్ద పులి సంచరిస్తుంది నిర్ధారణమైంది అయితే గత రెండు రోజులుగా సామాజిక మద్యమాల్లో ఓ పెద్దపులి ఆవు దూడను చంపేస్తున్న వీడియో సామాజిక మద్యమాల్లో వైరల్ అవుతుందన్నారు అయితే ఆ వీడియో ఉదయగిరి ప్రాంతానికి సంబంధించింది కాదన్నారు ఇలాంటి తప్పుడు వీడియోలను వైరల్ చేస్తే ప్రజలను భయభ్రాంతులను గురి చేసిందన్నారు ప్రజలు ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మొద్దన్నారు తప్పుడు సమాచారాన్ని వైరల్ చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పదన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *