Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

తనకంటి జ్యువెలర్స్ యజమానులకు ఏ చిన్న అపాయం జరిగిన పోలీసులదే బాధ్యత…

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
తనకంటి జ్యువెలర్స్ యజమానులకు ఏ చిన్న అపాయం జరిగిన పోలీసులదే బాధ్యత…

వార్త ముఖ్యాంశాలు

  • కడప జిల్లా : ప్రొద్దుటూరు కోర్టులో అర్ధరాత్రి వరకు కొనసాగిన వాదనలు ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన తనకంటి జ్యువెలర్స్ యజమాని తనకంటి శ్రీనివాసులు , అతని తమ్ముడు తనకంటి వెంకటస్వామి ని ప్రొద్దుటూరు కోర్టు కు త్రీ టౌన్ సిఐ వేణుగోపాల ఆధ్వర్యంలో…
  • పోలీసులు తీవ్రంగా కొట్టారని న్యాయమూర్తి ఎదుట చెప్పిన తనకంటి వెంకటస్వామి...
  • ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు ఎలాంటి గాయాలు లేవని రిపోర్టు ఇవ్వడం తో , తనకంటి వెంకటస్వామిని ప్రైవేటు ఆసుపత్రికి పరీక్షల నిమిత్తం అడ్వకేట్ కమిటీతో పంపిన న్యాయమూర్తి...

కడప జిల్లా :

ప్రొద్దుటూరు కోర్టులో అర్ధరాత్రి వరకు కొనసాగిన వాదనలు

ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన తనకంటి జ్యువెలర్స్ యజమాని తనకంటి శ్రీనివాసులు , అతని తమ్ముడు తనకంటి వెంకటస్వామి ని ప్రొద్దుటూరు కోర్టు కు త్రీ టౌన్ సిఐ వేణుగోపాల ఆధ్వర్యంలో హాజరు

అయితే తనకంటి వెంకటస్వామి నడవలేని స్థితిలో కోర్టుకు హాజరవ్వడంపై న్యాయమూర్తి ఆరా…

పోలీసులు తీవ్రంగా కొట్టారని న్యాయమూర్తి ఎదుట చెప్పిన తనకంటి వెంకటస్వామి…

ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు ఎలాంటి గాయాలు లేవని రిపోర్టు ఇవ్వడం తో , తనకంటి వెంకటస్వామిని ప్రైవేటు ఆసుపత్రికి పరీక్షల నిమిత్తం అడ్వకేట్ కమిటీతో పంపిన న్యాయమూర్తి…

తిరిగి ప్రొద్దుటూరు కోర్టులో హాజరు పరిచిన పోలీసులు , న్యాయవాదుల కమిటీ…

తీర్పు వెల్లడించిన న్యాయమూర్తి

తనకంటి జ్యువెలర్స్ యజమాని తనకంటి శ్రీనివాసులు , తనకంటి వెంకట స్వామి లకు 20వేల సొంత పూచికత్తుపై బెయిల్ మంజూరు

పోలీసుల వ్యవహార శైలిపై ప్రశ్నించిన న్యాయమూర్తి…

తనకంటి జ్యువెలర్స్ యజమాని తనకంటి శ్రీనివాసులు , తనకంటి వెంకటస్వామి లకు ఏ చిన్న అపాయం జరిగిన పోలీసులదే బాధ్యత…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *