వార్త ముఖ్యాంశాలు
- రానున్న మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాలోని అన్ని పురపాలక సంఘాల్లో CPI, CPM వామపక్ష పార్టీల అభ్యర్థులు ఉమ్మడిగా పోటీలో ఉంటారని ఆ పార్టీ నాయకులు స్పష్టం చేశారు.
- శనివారం తణుకులో జరిగిన జిల్లాస్థాయి సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు.
- CPI జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, CPM జిల్లా కార్యదర్శి జె.ఎన్.వి.
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాలోని అన్ని పురపాలక సంఘాల్లో CPI, CPM వామపక్ష పార్టీల అభ్యర్థులు ఉమ్మడిగా పోటీలో ఉంటారని ఆ పార్టీ నాయకులు స్పష్టం చేశారు. శనివారం తణుకులో జరిగిన జిల్లాస్థాయి సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. CPI జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, CPM జిల్లా కార్యదర్శి జె.ఎన్.వి. గోపాలన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఉమ్మడి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు.