Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

తగ్గిన సిమెంట్ ధరలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
తగ్గిన సిమెంట్ ధరలు

వార్త ముఖ్యాంశాలు

  • సెప్టెంబర్ 26 (పున్నమి ప్రతినిధి) తెలుగు రాష్ట్రాల్లో సిమెంట్ ధరలు తగ్గాయి.
  • జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా సిమెంట్‌పై 28% ఉన్న జీఎస్టీని 18%కి తగ్గించారు.
  • దీనివల్ల ఒక్కో బస్తాపై రూ.30 వరకు ధర తగ్గింది.

సెప్టెంబర్ 26 (పున్నమి ప్రతినిధి)
తెలుగు రాష్ట్రాల్లో సిమెంట్ ధరలు తగ్గాయి. జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా సిమెంట్‌పై 28% ఉన్న జీఎస్టీని 18%కి తగ్గించారు. దీనివల్ల ఒక్కో బస్తాపై రూ.30 వరకు ధర తగ్గింది. బ్రాండ్‌ను బట్టి రూ.290గా ఉన్న బస్తా ఇప్పుడు రూ.260కి, రూ.370గా ఉన్నది రూ.330కి లభిస్తోంది. ఈ తగ్గుదలతో ఇంటి నిర్మాణం ప్రారంభించనున్న వారికి కాస్త ఉపశమనం లభించింది. వ్యాపారుల ప్రకారం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో నెలకు సగటున 23-25 లక్షల టన్నుల సిమెంట్ విక్రయం జరుగుతోంది. ధరల తగ్గుదలతో కొనుగోలు ఉత్సాహం పెరిగే అవకాశముంది. పరిశ్రమలో ఇది సానుకూల సంకేతంగా భావిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *