వార్త ముఖ్యాంశాలు
- Uploaded Video:
మంతర్లో అక్టోబర్ 10న తలపెట్టిన ఆందోళన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అనుమతితో ఢిల్లీ పోలీసులు మొబైల్ ఇంటర్నెట్ సేవల నిలిపివేతకు ఆదేశించారు. జనపథ్–కర్తవ్య పథ్ కూడలి నుంచి నాలుగు కిలోమీటర్ల పరిధిలో అక్టోబర్ 9 రాత్రి 10 గంటల నుంచి 10వ తేదీ రాత్రి 10 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి.
Uploaded Video: