Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

డ్రైవర్లు, కండక్టర్ల నియామకాలకు నోటిఫికేషన్‌

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
డ్రైవర్లు, కండక్టర్ల నియామకాలకు నోటిఫికేషన్‌
Oplus_131072

వార్త ముఖ్యాంశాలు

  • RTC Job Notification | హైదరాబాద్‌ సిటీబ్యూరో, ఏప్రిల్‌ 23 ( నమస్తే తెలంగాణ ): ఒకవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుండగా, మరోవైపు సంస్థ యాజమాన్యం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నది.
  • బస్సుల్లేక ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటుంటే, సమ్మె విరమింపజేసే చర్యలు తీసుకోవాల్సిన యాజమాన్యం మాత్రం కార్మికులను మరింత రెచ్చగొట్టేలా నిర్ణయాలు తీసుకుంటున్నదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
  • తక్షణ నియామకం పేరుతో కండక్టర్లు, డ్రైవర్లు కావాలంటూ రీజియన్ల వారీగా సమ్మె తొలిరోజు నుంచే నోటిఫికేషన్లు విడుదల చేయడం గమనార్హం.

RTC Job Notification | హైదరాబాద్‌ సిటీబ్యూరో, ఏప్రిల్‌ 23 ( నమస్తే తెలంగాణ ): ఒకవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుండగా, మరోవైపు సంస్థ యాజమాన్యం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నది. బస్సుల్లేక ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటుంటే, సమ్మె విరమింపజేసే చర్యలు తీసుకోవాల్సిన యాజమాన్యం మాత్రం కార్మికులను మరింత రెచ్చగొట్టేలా నిర్ణయాలు తీసుకుంటున్నదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తక్షణ నియామకం పేరుతో కండక్టర్లు, డ్రైవర్లు కావాలంటూ రీజియన్ల వారీగా సమ్మె తొలిరోజు నుంచే నోటిఫికేషన్లు విడుదల చేయడం గమనార్హం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *