Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

డిసిసి అధ్యక్షుని సన్మానించిన k. శ్రీ హరిరావు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
డిసిసి అధ్యక్షుని సన్మానించిన k. శ్రీ హరిరావు

వార్త ముఖ్యాంశాలు

  • నిర్మల్ : ఈరోజు నిర్మల్ మండల కేంద్రంలోని మారుతీ ఇన్ హోటల్ లో నిర్మల్ జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షులు కుచ్చడి శ్రీ హరి రావు గారు నిర్మల్ జిల్లా నూతన అధ్యక్షులు గా ఎన్నికైన *డీసీసీ నిర్మల్ జిల్లా అధ్యకులు ఖానాపూర్ నియోజకవర్గం ఏమ్మెల్యే శ్రీ…

నిర్మల్ : ఈరోజు నిర్మల్ మండల కేంద్రంలోని మారుతీ ఇన్ హోటల్ లో నిర్మల్ జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షులు కుచ్చడి శ్రీ హరి రావు గారు నిర్మల్ జిల్లా నూతన అధ్యక్షులు గా ఎన్నికైన *డీసీసీ నిర్మల్ జిల్లా అధ్యకులు ఖానాపూర్ నియోజకవర్గం ఏమ్మెల్యే శ్రీ వెడ్మ బొజ్జు పటేల్* గారికి హృదయపూర్వకగా శుభాకాంక్షలు తెలపడం జరిగింది…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *