Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నంద్యాల

డివైఎఫ్ఐ నూతన టౌన్ కమిటీ ఎన్నిక

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
డివైఎఫ్ఐ నూతన టౌన్ కమిటీ ఎన్నిక

వార్త ముఖ్యాంశాలు

  • నంద్యాల డివైఎఫ్ఐ (DYFI) పట్టణ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది.
  • నూతన అధ్యక్షుడిగా G.దుర్గా, కార్యదర్శిగా S.శివతో పాటు 25 మందితో కమిటీని ఎన్నుకున్నట్లు తెలిపారు.
  • ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..

నంద్యాల డివైఎఫ్ఐ (DYFI) పట్టణ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. నూతన అధ్యక్షుడిగా G.దుర్గా, కార్యదర్శిగా S.శివతో పాటు 25 మందితో కమిటీని ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం నిరుద్యోగులకు భృతి చెల్లించాలని, పూర్తిస్థాయి పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పట్టణంలో విద్యా, వైద్య రరంగాల్లో దోపిడీపై, స్థానిక సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తామని వెల్లడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *