Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అనకాపల్లి జిల్లా పర్యటన వాయిదా

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అనకాపల్లి జిల్లా పర్యటన వాయిదా

వార్త ముఖ్యాంశాలు

  • — పున్నమి ప్రతినిధి జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం అనకాపల్లి జిల్లా ఇప్పటం గ్రామానికి వెళ్లాల్సిన పర్యటన అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది.
  • గతంలో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటం గ్రామానికి చెందిన ఇండ్ల నాగేశ్వరమ్మను కలవాల్సి ఉండగా, కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ పర్యటనను తాత్కాలికంగా వాయిదా వేయాల్సి వచ్చిందని జనసేన పార్టీ నేతలు వెల్లడించారు.

— పున్నమి ప్రతినిధి

జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం అనకాపల్లి జిల్లా ఇప్పటం గ్రామానికి వెళ్లాల్సిన పర్యటన అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటం గ్రామానికి చెందిన ఇండ్ల నాగేశ్వరమ్మను కలవాల్సి ఉండగా, కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ పర్యటనను తాత్కాలికంగా వాయిదా వేయాల్సి వచ్చిందని జనసేన పార్టీ నేతలు వెల్లడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *