Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

డా. పీర్ కుమార్ కు ఎన్టీఆర్ జాతీయరత్న అవార్డు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
డా. పీర్ కుమార్ కు ఎన్టీఆర్ జాతీయరత్న అవార్డు

వార్త ముఖ్యాంశాలు

  • ఏప్రిల్ 3 @విశాఖపట్నం ఏప్రిల్ 3వ తేది శుక్రవారం సాయంత్రం విశాఖపట్నం విశాఖ పౌరగ్రంధాలయం ఆడిటోరియంలో జరిగిన దాసరి నారాయణరావు కల్చరల్ అకాడమీ ఉగాది సంబరాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ రంగాలలో ప్రముఖులకు అవార్డులు అందజేశారు.
  • ఇందులో భాగంగా నెల్లూరుకు చెందిన డాక్టర్ బద్రి పీర్ కుమార్ తన రచన నటన బోధన రంగంలో చూపిస్తున్న ప్రతిభకు కొలమానంగా ఎన్టీఆర్ జాతీయ రత్న పురస్కారాన్ని అందజేశారు.
  • సినీ నటులు, నిర్మాత, దర్శకులు అయిన ప్రసన్న కుమార్, సినీ దర్శకులు, యన్.టి.ఆర్ అవార్డు గ్రహీత డా.

ఏప్రిల్ 3 @విశాఖపట్నం
ఏప్రిల్ 3వ తేది శుక్రవారం సాయంత్రం విశాఖపట్నం విశాఖ పౌరగ్రంధాలయం ఆడిటోరియంలో జరిగిన దాసరి నారాయణరావు కల్చరల్ అకాడమీ ఉగాది సంబరాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ రంగాలలో ప్రముఖులకు అవార్డులు అందజేశారు. ఇందులో భాగంగా నెల్లూరుకు చెందిన డాక్టర్ బద్రి పీర్ కుమార్ తన రచన నటన బోధన రంగంలో చూపిస్తున్న ప్రతిభకు కొలమానంగా ఎన్టీఆర్ జాతీయ రత్న పురస్కారాన్ని అందజేశారు. సినీ నటులు, నిర్మాత, దర్శకులు అయిన ప్రసన్న కుమార్, సినీ దర్శకులు, యన్.టి.ఆర్ అవార్డు గ్రహీత డా. దుగ్గివలస దివాకర్, మాజీ డిప్యూటి మేయర్ దాడి సత్యనారాయణ, శంఖారావం కల్చరల్ అకాడమి అధ్యక్షులు బొమ్ముడి సత్యనారాయణ, కళాభూషణ్ డా. పి.ఎ. భాస్కరరావు తదిరులు ఈ కార్యక్రమంలో పాల్గొని పీర్ కుమార్ ని అభినందించి సత్కరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *