Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
భద్రాద్రి కొత్తగూడెం

డాక్టర్ ఎడవల్లి కృష్ణకు ఘన సన్మానం చేసిన కుమార్ నాయక్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
డాక్టర్ ఎడవల్లి కృష్ణకు ఘన సన్మానం చేసిన కుమార్ నాయక్
Oplus_16908288

వార్త ముఖ్యాంశాలు

  • బద్రాద్రి కొత్తగూడెం జూలై 26(పున్నమి వార్తలు) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెంకు చెందిన మదర్ తెరిసా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ ఎడవల్లి కృష్ణకు న్యూఢిల్లీలో జరిగిన ఇండో ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ కానేclave లో అమెరికాలోని మేరీ ల్యాండ్ స్టేట్ యూనివర్సిటీ…
  • D.
  • in ఎడ్యుకేషన్ గౌరవ డాక్టరేట్ లభించింది.

బద్రాద్రి కొత్తగూడెం జూలై 26(పున్నమి వార్తలు)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెంకు చెందిన
మదర్ తెరిసా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్
టెక్నాలజీ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ ఎడవల్లి కృష్ణకు
న్యూఢిల్లీలో జరిగిన ఇండో ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్
కానేclave లో అమెరికాలోని మేరీ ల్యాండ్ స్టేట్
యూనివర్సిటీ నుంచి PH. D. in ఎడ్యుకేషన్ గౌరవ
డాక్టరేట్ లభించింది. ఈ సందర్భంగా ఆదివారం
కొత్తగూడెంలో ఎల్ హెచ్ పి ఎస్ జనరల్ సెక్రెటరీ, 33
డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఇస్లావత్ కుమార్
నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం జరిగింది. ఈ
కార్యక్రమంలో ఎల్ హెచ్ పి ఎస్ ముఖ్య సలహాదారుడు
ఇనుముల రమేష్, అధ్యక్షుడు కుమార్ నాయక్, వర్కింగ్
ప్రెసిడెంట్ అనిల్ నాయక్, సాయి చందు నాయక్
పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *