Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విద్య విజ్ఞానం

డల్లాస్‌లో శ్రీ DVR గారి గ్రీట్ & మీట్ కార్యక్రమం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
డల్లాస్‌లో శ్రీ DVR గారి గ్రీట్ & మీట్ కార్యక్రమం

వార్త ముఖ్యాంశాలు

  • డల్లాస్, జూలై 6 (పున్నమి న్యూస్) – భారతీయుల జీవితాల్లో మానవీయ విలువలు, గౌరవనీయ ఆచారాలు, ప్రజాస్వామ్య శక్తికి మార్గనిర్దేశకుడిగా నిలిచిన ప్రముఖ వ్యక్తి శ్రీ DVR గారు ఈ నెల జూలై 9 నుండి 13వ తేదీ వరకు డల్లాస్‌లో ప్రవాసాంధ్రులను కలవబోతున్నారు.
  • ఈ సందర్భంగా జూలై 12, 2025 శనివారం ఉదయం 11 గంటలకు డల్లాస్‌లోని 433 E Las Colinas Blvd, #1240, Irving TX 75039 వద్ద “Greet & Meet with Shri DVR Garu” అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
  • ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలుగు వాసులు, విద్యార్థులు, నిపుణులు హాజరయ్యే అవకాశముంది.

డల్లాస్, జూలై 6 (పున్నమి న్యూస్) – భారతీయుల జీవితాల్లో మానవీయ విలువలు, గౌరవనీయ ఆచారాలు, ప్రజాస్వామ్య శక్తికి మార్గనిర్దేశకుడిగా నిలిచిన ప్రముఖ వ్యక్తి శ్రీ DVR గారు ఈ నెల జూలై 9 నుండి 13వ తేదీ వరకు డల్లాస్‌లో ప్రవాసాంధ్రులను కలవబోతున్నారు.

ఈ సందర్భంగా జూలై 12, 2025 శనివారం ఉదయం 11 గంటలకు డల్లాస్‌లోని 433 E Las Colinas Blvd, #1240, Irving TX 75039 వద్ద “Greet & Meet with Shri DVR Garu” అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలుగు వాసులు, విద్యార్థులు, నిపుణులు హాజరయ్యే అవకాశముంది. DVR గారి వ్యక్తిత్వం, జీవనదృష్టి, సమాజ సేవాప్రతిబద్ధత తెలుగు ప్రవాస భారతీయులలో పలు తరాలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

సంప్రదించాల్సిన వ్యక్తులు:
• దోరరాజు (అలీ మియాను) – 📞 9000773399
• గిరీస్ కుమార్ – 📞 98480 30305

Leave a comment

Your email address will not be published. Required fields are marked *